26, అక్టోబర్ 2010, మంగళవారం

Telugu nu pattinchu kondi

Telugu nu sankatikam ga Abhivruddi cheya daniki Telugu software tayarini protsahinchali. Deenikai Oka prathaika vibhagani telugu culture dept lo unchali. Induku samardulina nipunulanu niyamichali.

13, డిసెంబర్ 2008, శనివారం

మీరు తెలుగు భాష సాంకేతిక వృద్దికి పాటుపడుతున్నారా?

అయితే మీరు వెంటనే మాకు తెల్పండి . మేము వాటిని ఈ సైట్లో ఉంచుతాము.

1, నవంబర్ 2008, శనివారం

తెలుగే తెలుగు

తెలుగే తెలుగుకు స్వాగతం!

తెలుగుకు ప్రాచీన హొదా వచ్చిన సంధర్భంగా మేము ఈ బ్లాగ్ ప్రారంభించాం. తెలుగులో రాయండి తెలుగులో మాట్లాడండి. తెలుగు చాలా సులభం. 'తెలుగే తెలుగు' బ్లాగ్లో మరింత సులభం. తెలుగును అందరికీ నేర్పించండి. ఈ విషయంలో మేము మీకు సహాయం చేయగలం. మాతో సంప్రదించవలసిన
చిరునామా: 'తెలుగే తెలుగు' 24, జర్నలిస్టు కాలనీ రోడ్ నెం ౩ బంజారాహిల్స్ హైదరాబాద్ 34 .